Sugarcane: చెరకు లేని పొంగల్‌ని ఊహించలేం.. చెరకు తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
సంక్రాంతి పండగ సమయంలో చేసే ప్రధాన ఆహారం పొంగల్. ముఖ్యంగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటారు. పొంగల్ అనే పేరు తమిళంలో పొంగు అనే పదం నుండి వచ్చింది. మొదటి రోజు భోగి కాగా రెండవ రోజు సంక్రాంతి.. ఈ రోజున సాంప్రదాయ తీపి వంటకం అయిన పరమాన్నం అంటే పొంగల్ ను తయారు చేస్తారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
