1 / 6
వాల్‌నట్స్ నానబెట్టి తీసుకుంటే మంచిది. అంతేకాకుండా వీటిని తీసుకుంటే ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. మన శరీరంలో హ్యాపీ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఎందుకంటే, వాల్నట్స్‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాల్‌నట్స్‌లో హెల్దీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీంతో బీపి కంట్రోల్‌లో ఉండి గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.