AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు భారీ గ్రహాల కలయిక.. వారికి ప్రతి రోజు గండమే.. డబ్బు దొరక్కా అప్పుల పాలవుతారు

Sun Mars Saturn Mercury conjunction astrology: జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 08, 2026 | 9:54 AM

Share
శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే  అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

1 / 5
జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే  చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మీ ఆరోగ్యం విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు జలాభిషేకం చేయడం మంచిది.  ముఖ్యంగా ఆర్థికంగా సమస్యలు కూడా ఎక్కువుతాయి.

3 / 5

తుల రాశి : తుల రాశి వారు ఖర్చులను తగ్గించుకోవాలి. వ్యాపార ఒప్పందాల్లో కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకండి ఉన్నది కూడా పోయే అవకాశం. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు ఒంటరిగా చేయకండి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
వీటికి ఇకపై పాన్ కార్డు తప్పనిసరి.. కేంద్రం కొత్త రూల్స్

పిల్లల చదువు కోసం.. ఇదే బెస్ట్‌ ప్లాన్‌!

Vastu Tips: గడియారం ఈ దిశలో ఉందా? ఆర్థిక సమస్యలు తప్పవు! సరైన దిశ

బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే

తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా

పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..

రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి

వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని

టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట