Heart Problem: ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయి.. గుండె జబ్బులకు సూచన కావచ్చు.. వెంటనే వైద్యుని సంప్రదించండి..
ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు దీనికి కారణం కావచ్చు. అయితే కొంతమంది ప్రజలు ఫిట్‌గా ఉండాలని అధిక వర్కౌట్ చేస్తూ ఈ గుండె సమస్యల బారిన పడుతున్నారు. కాగా వీటిని సకాలంలో గుర్తిస్తే సమస్యలు దూరమవుతాయి. లేకపోతే ప్రమాదంలో పడతారు. ఈ గుండె జబ్బులను సకాలంలో గుర్తించడం ఎలా అని ఆలోచిస్తున్నారా. గుండెపోటు సహా గుండె సమస్యలకు సంబంధించి కొన్ని ప్రారంభ లక్షణాలు మీ ముందు ఉంచాం. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకొనే ప్రమాదం నుంచి బయటపడండి.