శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. ఏం అదృష్టం చేసుకున్నారా బాబు వీళ్ళు

Updated on: Mar 20, 2026 | 7:34 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఇదిలా ఉండగా రెండు గ్రహలు కలవబోతున్నాయి. దీని వలన రెండు రాశుల వారు భారీగా లాభ పడనున్నారు. ఇంకా అనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయి. ధనాన్ని పొదుపు చేయడం వలన జీవితం మారుతుంది.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు,రాశులు, ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఇలా కదిలినప్పుడు 
12 రాశుల వారి పైన ప్రభావం చూపిస్తుంది. కొందరికి పాజిటివ్ గా ఉంటే, మరి కొందరికి నెగిటివ్ గా ఉండనుంది. త్వరలో రెండు గ్రహాలు కలవబోతున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు,రాశులు, ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఇలా కదిలినప్పుడు 12 రాశుల వారి పైన ప్రభావం చూపిస్తుంది. కొందరికి పాజిటివ్ గా ఉంటే, మరి కొందరికి నెగిటివ్ గా ఉండనుంది. త్వరలో రెండు గ్రహాలు కలవబోతున్నాయి.

2 / 5

జోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం, ఈ నెల 26న చంద్రుడు, గురు గ్రహాల కలవనున్నారు. ఈ రెండు గ్రహాలు కలవడంతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఇది రెండు రాశులకు మంచి రోజులను తీసుకురానుంది. అంతే కాదు, వీరి జీవితం కూడా మారుతుంది. మరి, ఆ రాశులేంటో  ఇక్కడ  చూద్దాం..

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారి జీవితం త్వరలో మారిపోనుంది. ఈ సమయంలో వీరు ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది. మీ పిల్లల విదేశాలకు వెళ్ళాలనుకునే కోరిక కూడా నెరవేరుతుంది. వైవాహిక జీవితంలో  కొత్త మార్పులు రానున్నాయి. అంతే కాదు, మీ భార్య మీకు అన్ని పనుల్లో తోడుగా ఉంటారు. దీని వలన వీరు చాలా సంతోషిస్తారు. ఇంకా కొత్తగా పెట్టుబడులు కూడా పెడతారు.

4 / 5
సింహ రాశి : 
సింహ రాశి వారికీ త్వరలో మంచి రోజులు రానున్నాయి.  ఎలా అంటే మొత్తం వీరి చేతిలోకి వస్తుంది. వీరి కష్టాలు కూడా మొత్తం తొలగిపోనున్నాయి. వీసాకు అప్లై చేసుకున్న వాళ్ళు శుభవార్త వింటారు. కొన్ని పరిచయాల జీవితం మారిపోతుంది. అంతేకాదు, కొత్తగా అవకాశాలు మీ వద్దకు వస్తాయి

సింహ రాశి : సింహ రాశి వారికీ త్వరలో మంచి రోజులు రానున్నాయి. ఎలా అంటే మొత్తం వీరి చేతిలోకి వస్తుంది. వీరి కష్టాలు కూడా మొత్తం తొలగిపోనున్నాయి. వీసాకు అప్లై చేసుకున్న వాళ్ళు శుభవార్త వింటారు. కొన్ని పరిచయాల జీవితం మారిపోతుంది. అంతేకాదు, కొత్తగా అవకాశాలు మీ వద్దకు వస్తాయి

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us