Mithali Raj 10000 Runs: క్రికెట్ ఫ్యాన్స్ అదిరిపోయే ప్రపంచ రికార్డు.. మిథాలీ రాజ్ పది వేల పరుగులు

Mithali Raj 10000 Runs: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్​ కొత్త రికార్డు సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్​ఉమెన్​గా నిలిచిచారు. ఈమె కంటే ముందు ఇంగ్లాండ్​ క్రికెటర్ ఛార్లెట్​ ఎడ్వర్డ్స్​ ఈ ఘనత సాధించించారు.

|

Updated on: Mar 12, 2021 | 3:09 PM

 హైదరాబాద్ నగరానికి చెందిన మిథాలీ రాజ్ 1999లో జాతీయ విమెన్ క్రికెట్ జట్టులో తొలిసారి ఎంట్రీ

1 / 7
  సుమారు 22 ఏళ్ళుగా భారతీయ జట్టుకు ప్రాతినిధ్యం

2 / 7
వెనక్కి తిరిగి చూడని విధంగా 22 ఏళ్ళుగా జాతీయ జట్టుకు సేవలందిస్తున్నారు. తొలి నాళ్ళలో తన తండ్రి దురైతో కలిసి క్రికెట్ స్టేడియంలోకి ఎంటరయ్యేపుడు ఈ అమ్మాయి ఇంతకాలం క్రికెట్ ఆడుతుందని ఎవరూ అనుకోలేదు.

3 / 7
 మిథాలీరాజ్ తాజాగా అన్ని ఫార్మెట్లలో కలిపి పదివేల పరుగులు పూర్తి

4 / 7
ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్

5 / 7
 విమెన్ క్రికెట్ మిథాలీ రాజ్ వేలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్

6 / 7
 అన్ని ఫార్మెట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి మొత్తం పదివేల పరుగులు సాధించిన తొలి ఇండియన్ విమెన్ క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు సాధించారు

7 / 7
Follow us
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్

వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు

పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..

ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..

మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు

ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..

సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..