IPL 2021: బుమ్రా ఖాతాలో చెత్త రికార్డు.. శ్రీశాంత్ 8 ఏళ్ల రికార్డు బద్దలు.!

|

Apr 23, 2021 | 9:09 AM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. 

1 / 5
ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో రెండు నో బాల్స్ వేసిన బుమ్రా.. ఐపీఎల్‌లో 25 నోబాల్స్‌ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్.శ్రీశాంత్ 8 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

2 / 5
 ఈ జాబితాలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్.శ్రీశాంత్ రెండో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరపున ఆడిన శ్రీశాంత్ 2008, 2013 సీజన్ల మధ్య 23 నోబాల్స్ వేశాడు. 

3 / 5
మూడో స్థానంలో ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ… ఇప్పటివరకు 21 నోబాల్స్ వేశాడు. 

4 / 5
 వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ జాబితాలో ఇషాంత్‌తో సమానంగా ఉన్నాడు. ఇప్పటివరకు 21 నోబాల్స్ వేశాడు. 

5 / 5
 ఉమేష్ యాదవ్ కూడా ఈ జాబితాలో ఒక భాగం. అతను ఈ లీగ్ చరిత్రలో ఇప్పటిదాకా 19 నోబాల్స్ వేశాడు. 