మిమ్మల్ని కోటీశ్వరులను చేసే రేఖ.. ఇది మీ చేతిలో ఉంటే మీ జన్మ ధన్యమే

Updated on: Jul 19, 2026 | 11:45 PM

హస్తసాముద్రిక శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేతిలోని రేఖలను బట్టి, ఒక వ్యక్తి వ్యక్తిత్వం, భవిష్యత్తు తెలుసుకోవచ్చు. దీంతో చాలా మంది ఇలా తమ ఫ్యూచర్ తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే చేతిలో ఒక రేఖ ఉంటే, అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, ఆ రేఖ ఏదో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
అరచేతిలో అనేక రేఖలు ఉంటాయి. ఒక్కో రేఖ ఒక్కో విధమైన ఫలితాలను ఇస్తుంది. అయితే అన్ని రేఖల్లో కంటే అరచేతిలో త్రిశూలం రేఖ ఉంటే, చాలా అదృష్టం అని చెబుతున్నారు పండితులు. దీని వలన అదృష్టం కలిసి వస్తుందంట.

2 / 5
అరచేతిలో త్రిశూలం గుర్తు ఉండటం వలన ఇది మీకు చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇలాంటి గుర్తు ఉన్నవారు ఏ పని చేపట్టినా అందులో విజయం అందుకుంటారు. వీరిలో ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా చాలా అదృష్టకర సమయం. వీరికి చాలా అద్భుతంగా కలిసి సవస్తుంది.

3 / 5
అయితే ఈ రేఖ అనేది విధి రేఖ లేదా సూర్య రేఖపై ఉంటుంది. ఇలాంటి గుర్తు ఉన్న వ్యక్తికి రాజయోగం పడుతుంది. వీరు అత్యున్నత స్థాయికి వెళ్తారు. చాలా వరకు అన్ని శుభపరిమాణాలే కలుగుతాయి. అందువలన చేతిలో ఈ రేఖ ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారంట.

4 / 5
అదే విధంగా కొంత మందికి చేతిలో త్రిభూజాకారం, ఎమ్ అనే అక్షరం ఉండటం , ఇలాంటి గుర్తులు కూడా ఉంటాయి. అయితే హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, చేతిలో ఎమ్ అనే అక్షరం, త్రిభూజాకారం గుర్తులు ఉండటం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us