శుక్ర, చంద్రుల యుతి.. వీరికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..!
Venus-Moon Conjunction in Virgo: శుక్ర, చంద్రులు కలిశాయంటే కొన్ని రాశుల వారి జీవితాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు, మనస్సుకు కారకుడైన చంద్రుడు కలిసే పక్షంలో చాలా కాలంగా పీడిస్తున్న సమస్యలు, ఒత్తిళ్లు, వివాదాలు హఠాత్తుగా పరిష్కారమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నెల (నవంబర్) 5 సాయంత్రం నుంచి 8వ తేదీ ఉదయం వరకు కన్యా రాశిలో యుతి చెందుతున్న శుక్ర, చంద్రుల వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఒకటి రెండు ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఊహించని విధంగా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us