వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే మీ పంట పండినట్లే!

Updated on: Sep 20, 2026 | 3:20 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు. ముఖ్యంగా వాస్తు ప్రకారం ఇంటిలో నాలుగు వస్తువులు పెట్టడం చాలా మంచిదంట. దీని వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ధనానికి కూడా లోటు ఉండదు అంటున్నారు. కాగా, ఇంతకీ ఆ వస్తువులు ఏవో చూసేద్దాం.

1 / 5
లాఫింగ్ బుద్ధ : వాస్తు శాస్త్రంలో లాఫింగ్ బుద్ధకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందువలన ఎవరు అయితే ఆర్థికంగా బలంగా ఉండాలి, సంపదకు లోటు ఉండకూడదు అనుకుంటున్నారో, వారు తప్పకుండా తమ ఇంటిలో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది ఇంట్లో సంపదను పెంచుతుంది.

2 / 5
వాటర్ ఫౌంటెన్ : ఏ ఇంటిలో అయితే నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుందో, వారికి ధనానికి లోటే రాదు అని చెబుతుంటారు. అందువలన తప్పకుండా ఇంటిలో నీటి ఫౌంటెన్ ఏర్పాటు చేసుకోవాలంట. ఇది ఇంటిలో సానుకూలతను పెంచుతుంది. అంతే కాకుండా సంపద, శ్రేయస్సును కూడా నింపుతుంది.

3 / 5
మనీ ఫ్రాగ్  : మనీ ఫ్రాగ్ ఇంటిలో ఉండటం చాలా శుభప్రదం. ఇది ఇంటిలో అదృష్టాన్ని పెంచుతుందంట. ముఖ్యంగా ఎవరి ఇంటిలో అయితే మనీ ఫ్రాగ్ ఉంటుందో వారికి డబ్బుకు కొదవే ఉండదంట. అందువలన మనీ ఫ్రాగ్ తప్పకుండా ఇంటిలో పెట్టుకోవడం మంచిది. అయితే ఇది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండటం వలన లక్కు కలిసి వస్తుంది.

4 / 5
మనీ ఫ్లాంట్ : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే డబ్బుకు లోటే ఉండదు అంటారు. అంతే కాకుండా అది ఇంటిలో ప్రతికూలతను తొలిగించి, సానుకూలతను పెంపొందిస్తుంది. అందువలన మనీ ప్లాంట్ మొక్క తప్పకుండా ఇంటిలో ఉండాలని చెబుతున్నారు పండితులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us