AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని ప్రభావం మొదలైంది.. ఈ రాశుల వారికి కష్టకాలం, ఈ తప్పులు చేస్తే అంతే!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శని గ్రహం కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. ఎవరి జాతకంలో అయితే శని ప్రభావం ఉంటుందో వారికి ఆర్థిక , మానసిక సమస్యలు అధికంగా ఉంటాయి. కొన్ని సార్లు ఇది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది.

Samatha J
|

Updated on: Nov 09, 2026 | 12:43 PM

Share
అయితే ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచారం చేస్తుంది.  మీన రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న శని దృష్టి నాలుగు రాశులపై పడనుంది. అందువలన డిసెంబర్ 11 వరకు  ఆ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట. లేకపోతే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా చాలా కష్టాలు ఎదుర్కోనున్నారు అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి. చేతిలో డబ్బు ఉన్నా నిలవదు. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టం. ఉద్యోగంలో పై అధికారులతో చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో చిన్న విషయాలకే గొడవలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంలో ముఖ్యంగా కాళ్ల నొప్పులు, నిద్రలేమి సమస్య ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఈ సమయం పరీక్షా కాలం లాంటిది. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఉద్యోగంలో బదిలీ, పని ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో కోర్టు, కుటుంబ తగాదాలు తలెత్తవచ్చు. విద్యార్థులకు కూడా కష్టానికి తగిన ఫలితం లభించదు.

4 / 5
మిథున రాశి వారికి శని దృష్టి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. పాత జబ్బులు మళ్ళీ బయటపడతాయి. చదువుకునే వారికి ఏకాగ్రత తగ్గుతుంది. స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది, కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

5 / 5
Follow Us