8 / 8
అపరాజిత మొక్క: అపరాజిత మొక్క తులసి మాదిరిగానే చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ చెట్టును ఇంటికి తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిక్కులలో నాటాలి. ఈ చెట్టు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో ఈ చెట్టు ఉండటం వల్ల లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లో కొలువుదీరుతుందని విశ్వాసం. పని, వ్యాపారాలలో చాలా అభివృద్ధి ఉంటుంది. ఈ చెట్టు విష్ణువు, మహాదేవునికి కూడా ప్రియమైనది.