2 / 5
ఈ వైష్ణో దేవి 1986 లో పుణ్యక్షేత్రం గా ఏర్పడింది. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ బోర్డు నిర్వహిస్తుంది. ఇక గత 20 ఏళ్లలో (2000-2020) అమ్మవారికి విరాళంగా 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండితో పాటు రూ .2,000 కోట్ల నగదు లభించింది. కుమావున్‌కు చెందిన కార్యకర్త హేమంత్ గౌనియా ఆర్టీఐ దాఖలు చేసిన సందర్భంలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.