Hindu Temple: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అందమైన హిందూ దేవాలయాలు..

|

Jan 22, 2023 | 8:34 PM

భారతదేశం ఆధ్యాత్మిక భూమి. కర్మ భూమి.. అనేక ఆలయాలకు నిలయం. అయితే మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో  అనేక ఇతర దేశాలలో హిందూ దేవాలయాలు ఉన్నాయి. రకరకాల పేర్లతో అక్కడ స్థానికులతో పూజలను అందుకుంటున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం.. 

1 / 12
అంగ్కోర్ వాట్ .. ఈ ఆలయం కంబోడియా దేశంలో ఉంది. ప్రపంచంలో హిందూ మతానికి చెందిన అతిపెద్ద  ఆలయం. 

2 / 12
పశుపతినాథ్ ఆలయం - నేపాల్‌లోని అతిపెద్ద ఆలయ సముదాయం. ఇక్కడ శివుడు పశుపతిగా పూజలను అందుకుంటున్నాడు.  

3 / 12
ప్రంబనన్ ఆలయం - ఇండోనేషియాలోని ప్రసిద్ధి ఆలయం. ఇది 9వ శతాబ్దానికి చెందినది. ప్రంబనన్ ఆలయ గోడలపై  రామాయణ ఇతిహాసానికి సంబంధించిన చిత్రాలు చిత్రీకరించబడి ఉంటాయి. 

4 / 12
శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం- మలేషియా లోని బటు గుహల్లో సుబ్రమణ్యస్వామి ప్రసిద్ధి చెందింది. 

5 / 12
 స్వామినారాయణ మందిర్ -  లండన్‌లోని BAPS శ్రీ స్వామినారాయణ మందిరం (నీస్డెన్ ఆలయం).

6 / 12
పతిరకాళి అమ్మన్ ఆలయం- శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లోని ట్రింకోమలీలోని పతిరకాళి అమ్మన్ ఆలయం.. పార్వతి దేవి ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటుంది. 

7 / 12
హింగ్లాజ్ మాత దేవాలయం - బలూచిస్తాన్‌లోని లాస్బెలా జిల్లాలో ఉన్న హింగ్లాజ్ మాత దేవాలయం 51 శక్తి పీఠాలలో ఒకటి.  

8 / 12
స్వామినారాయణ మందిరం- USAలోని రాబిన్స్‌విల్లేలోని BAPS శ్రీ స్వామినారాయణ మందిరం కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.  

9 / 12
ఢాకేశ్వరి ఆలయం- బంగ్లాదేశ్ దేశ రాజధాని ఢాకాలోని దేవాలయం. 51 శక్తి పీఠాలలో ఒకటి.  

10 / 12
శ్రీ శివసుబ్రహ్మణ్య స్వామి మందిరం- ఫిజీలో ఉన్న శివ సుబ్రమణ్య స్వామి మందిరం దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద హిందూ దేవాలయంగా ఖ్యాతిగాంచింది. 

11 / 12
తానా లాట్ టెంపుల్ -ఇండోనేషియాలోని బాలిలో అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. సముద్ర తీరంలోని అతి పెద్ద రాయిపై కట్టిన ఆలయం.  

12 / 12

పరాశక్తి పచ్చయ్యమ్మన్ ఆలయం- మలేషియా దేశంలో పచ్చాయమ్మన్ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది.