రెండో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!

Updated on: May 19, 2026 | 1:11 PM

ఆగస్టు నెలలో రెండో సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇప్పటికే ఈ సంవత్సరంలో ఒక సూర్య గ్రహణం, ఒక చంద్ర గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక త్వరలో రెండో సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది 12 రాశులపై ప్రభావం చూపనున్నదంట. అందులో మూడు రాశుల వారికి దీని వలన అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో చివరి సూర్య గ్రహణం ఆగస్టు 12 , 2026లో ఏర్పడనుంది. ఇది ఆకాశంలో రింగ్ ఆకారంలో అగ్ని వలయంలా కనిపించనున్నది. అంతే కాకుండా ఈ గ్రహణం మానవ జీవితం పై కూడా చాలా ప్రభావం చూపుతుందంట. అందుకే ఈ గ్రహణం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు పండితులు.

2 / 5
ఇక ఈ సూర్య గ్రహణం శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైనది. ఈ రోజు గ్రహాల్లో అనేక మార్పులు సంభవించనున్నాయి. దీని వలన ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అందులో మూడు రాశుల వారికి పట్టింది బంగారమే కాకుండా, అదృష్టం కూడా కలిసి వస్తుందంట. కాగా ఆ రాశులు ఏవో చూసేద్దాం.

3 / 5
వృషభ రాశి : సూర్య గ్రహణం వలన వృషభ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలిగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. చాలా ఆనందంగా జీవిస్తారు. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

4 / 5
కన్య రాశి : కన్యా రాశి వారికి ఉద్యోగ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. అంతే కాకుండా వీరి కంటూ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.

5 / 5
మకర రాశి :  మకర రాశి వారు తమ కెరీర్‌లో అద్భుతమైన పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యత లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు లాభదాయకమైన ఒప్పందాల చేసుకుంటారు. ఇవి ఆర్థికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఈ గ్రహణం మీన రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది, ఇది వారి ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది. నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్ , పండితుల ఆధారంగా ఇవ్వడం జరిగినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి

Follow Us