
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేశారు.

సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థుల పూజలు చేసిన అభిషేకం వివాదంగా మారింది.

బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబాకు అభిషేకం

మద్యం సీసాలో తేనే, ఇతర ద్రవ్యాలతో బాబా విగ్రహానికి అభిషేకం

లిక్కర్ బాటిళ్లతో అభిషేకం చేయడంపై భక్తుల ఆగ్రహం

లిక్కర్ సీసాలతో అభిషేకంపై భక్తులు మండిపడుతున్నారు. ఇలా చేయడం దేవుడ్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.