రాహువు ప్రభావం.. వీరికి పట్టిందల్లా బంగారమే!

Updated on: Jan 31, 2026 | 3:18 PM

ఫిబ్రవరి నెలలో కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు చేకూరనున్నాయి. కుంభ రాశిలో శుక్ర గ్రహం, బుధుడు, కుజుడు, రాహు గ్రహాలన్నీ ఒక్కసారిగా సంయోగం చెందడం వలన కొన్ని రాశులపై రాహువు తన ప్రత్యేక ప్రభావాన్ని చూపనున్నాడు. దీని వలన ఐదు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి రాహు ప్రభావం  వలన అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరమైన సమస్యలు తొలిగి పోతాయి. ఒత్తిడి తగ్గుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. అనుకున్న సమయంలో పనులన్నీ పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరిపై రాహు  మంచి దృష్టి ఉండటం వలన అనేక విధాలుగా వీరికి కలిసి రానున్నది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ, ఇవి మీకు ఫ్యూచర్లో లాభాలను తీసుకొచ్చే విధంగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి పని ఒత్తిడి అధికం అవుతుంది. కానీ ఇది మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది. చాలా రోజుల నుంచి మీ ఏ సమస్యల వలన అయితే సతమతం అవుతున్నారో వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఇంటా, బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
వృశ్చిక రాశి : రాహు ప్రభావం వలన వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

5 / 5
మిథున రాశి : మిథున రాశి వారు మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఒత్తిడి తగ్గిపోతుంది. వృత్తి వ్యాపారల్లో కలిసి వస్తుంది. ఆదాయం పెరగడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఇంటా బయట ఆనందకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.