Blue Sapphire: నీలమణి ధరించే ముందు జాగ్రత్త! ఈ 3 రత్నాలతో కలిపితే ప్రమాదం తప్పదు!
Blue Sapphire (Neelam) ring: జ్యోతిషశాస్త్రంలో నీలమణి శని దోషాలను తగ్గించే శక్తివంతమైన రత్నంగా భావిస్తారు. అయితే కెంపు, ముత్యం, పగడం వంటి రత్నాలతో కలిసి ధరించడం అనుకూలం కాదని చెబుతారు; ఇది ఆర్థిక, మానసిక సమస్యలకు దారితీయవచ్చు. బదులుగా పచ్చ, వజ్రం, గోమేధకం వంటి అనుబంధ రత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్మకం. రత్నాల సరైన కలయిక చాలా ముఖ్యమైనది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
