Prayagraj Mahakumbh: ఒక్క క్లిక్‌తో ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్-2025 వివరాలు..
12 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్-2025 నిర్వహిస్తున్నారు. భారతదేశంతోపాటు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మహాకుంభా మేళాకు తరలివస్తారు. మహాకుంభ్ 2025 తేదీలు, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవడానికి అందుబాటులోకి అధికారిక యాప్.