Pitru Paksha 2021: మహాలయ పక్షాలు ప్రారంభం.. పితృ దేవతలకు పూజలు… పండితులకు దానాలు ఎప్పటివరకు ఇవ్వొచ్చంటే..

|

Sep 20, 2021 | 8:47 PM

హిందూ సంప్రదాయంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.. ఈ సమయంలో తమ పూర్వీకులకు పూజలు చేస్తుంటారు. హిందూ క్యాలెండర్‏లో 16 చాంద్రమాన రోజుల కాలం. దాదాపు 15 రోజులు పూర్వీకులకు పూజలు చేస్తుంటారు.

1 / 6
భాద్రపద బహుళ పాడ్యమి మంగళవారం  (21-09-21) నుంచి ప్రారంభమై.. అమావాస్య (6-10-21)రోజున ముగుస్తుంది. దాదపు 15 రోజులు పూర్వీకులకు పూజలు చేస్తుంటారు. అలాగే పూర్వీకుల పేరు మీద పండితులకు దానాలు చేస్తుంటారు.

2 / 6
ఈ పితృపక్షాలు.. సర్వపిత్రి అమావాస్య అంటారు.. దీనినే పితృ అమావాస్య.. పెద్దల అమావాస్య.. మహాలయ అమావాస్య అంటారు. చాలా సంవత్సరాలలో ఉత్తర అర్ధగోళం నుండి దక్షిణ అర్ధగోళానికి సూర్యుడి పరివర్తన ఈ కాలంలో వస్తుంది.

3 / 6
ఈ పదిహేను రోజులు.. శ్రాద్ధ కర్మలు చేయడం.. పూర్వీకులకు పూజలు చేయడం చేస్తుంటారు. మార్కాండేయ పురాణం ప్రకారం.. ఈ రోజులలో పూర్వీకులకు పూజలు చేయడం ద్వారా ఆరోగ్యం, సంపద వస్తుందని విశ్వాసం. అలాగే.. పితృ పూజలు చేయడం ద్వారా చనిపోయిన వారు స్వర్గానికి వెళ్తారని... అంటుంటారు.

4 / 6
చాంద్రమాన రోజు నియమానికి నిర్ధిష్ట మినహాయింపులు ఉన్నాయి. జీవితంలో లేదా మరణంలో ఒక నిర్దిష్ట పరిస్థితిని బట్టి నిర్దిష్ట రోజులు నిర్దిష్ట మార్గంలో నిర్ణయిస్తారు.

5 / 6
 గతేడాది మరణించిన వ్యక్తి కోసం.. నాల్గవ.. ఐదవ చంద్రరోజులలో పూజించాలి. అవివాధ నవమి..అంటే తొమ్మిదవ రోజున చనిపోయిన వివాహిత మహిళలను పూజించాలి.

6 / 6
పన్నెండవ చంద్ర రోజు చనిపోయిన పిల్లలు, సన్యాసులకు కేటాయించారు. పద్నాలుగో చాంద్రమాన రోజు ఆయుధాలు ఆసహజ మరణాన్ని పొందినవారికి కేటాయించారు..