AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృగశిర స్పెషల్.. కమ్మ కమ్మని చేపల పులుసు ఎలా పెట్టాలంటే?

చేపల పులుసు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ఇక మృగశిర వచ్చిందంటే చాలు, ప్రతి ఇంళ్లు చేపల పులుసు గుమ గుమ గుమలతో నిండిపోతుంది. అంతే కాకుండా వాడ వాడ.. వీధి వీధిన సందడి నెలకుంటుంది. అయితే మీరు కూడా చేపల పులుసు వండాలి అనుకుంటున్నారా? కానీ అది చేయడం అంతగా రాదా? అయితే ఈ చిట్కాతో చేపల పులుసు పెట్టారో టేస్ట్ అదిరిపోద్దీ. అది ఎలా అంటే?

Samatha J
|

Updated on: Jun 08, 2026 | 10:50 AM

Share
చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు : చేపలు, ఆనియన్, కారం, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మెంతి పొడి, ఉప్పు, నూనె, చింత పండు, కొత్తిమీర, పచ్చి మిర్చీ, పసుపు.

1 / 5
 తయారీ విధానం : ముందుగా చేపలను తీసుకొని గోరు వెచ్చటి నీటిలో కొంచెం, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రం చేయాలి. చేపలు శుభ్రం అయిన తర్వాత వాటిని వేరే బౌల్‌లోకి తీసుకొని చేప ముక్కల్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాదాపు 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు ఆనియన్ తీసుకొని దానిని మంటపై మంచిగా కాల్చుకోవాలి. దీని వలన చేపల పులుసు త్వరగా పాడవకుండా ఉండటమే కాకుండా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కాల్చుకున్న ఆనియన్, టమాటాలను మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో సరిపడ నూనె వేయాలి. నూనె మంచిగా వేడి అయిన తర్వాత అందులో పచ్చి మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసి మంచిగా వేయించుకోవాలి. ముక్కలు మంచిగా వేగాలా చూసుకోవాలి.

4 / 5
ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకోవాలి మరో ఐదు నిమిషాలు. తర్వాత అందులో చింత పండు రసం వేసుకోవాలి. అలాగే తగినన్ని నీరు కూడా వేసేసుకొని పులుసు చిక్క బడి ముక్క మెత్తగా ఉడికే వరకు, ముక్కలను కదపకుండా, పులుసు మరగబెట్టాలి. అది బాగా మరిగిన తర్వాత అందులో ధనియాల పొడి, ఉప్పు, కారం, మెంతి పొడి వేసి మరో ఐదు నిమిషాలు మరగబెట్టాలి. చివరగా అందులో కొత్తిమీర వేయాలి. అంతే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ.

5 / 5
Follow Us
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..

రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!

క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే

ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..

ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..

అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్

మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..

టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?