సూర్య సంచారం.. వీరికి పట్టింది బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తాయి. నెలకు ఒకసారి లేదా ఆరు నెలలు, సంవత్సరానికి ఒకసారి గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే అతి త్వరలో సూర్యుడు నక్షత్ర సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
