ఇంట్లో కాదు.. స్మశానంలోనే దీపావళి వేడుకలు.. ఈ ప్రత్యేక సంప్రదాయం ఎక్కడో తెలుసా?
Karimnagar Cemetery Diwali Celebration: కరీంనగర్ కార్ఖానా గడ్డలో దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకుంటారు. ఇక్కడ కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను స్మరించుకుంటూ, స్మశాన వాటికల్లోని సమాధుల వద్ద దీపాలు వెలిగించి, బాణసంచా కాలుస్తారు. ఇళ్లలో కాకుండా, పెద్దల సమాధుల వద్దే మూడు-నాలుగు గంటలు గడిపి, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను సమర్పించి, కుటుంబమంతా కలిసి వేడుకలు నిర్వహిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న అరుదైన సంప్రదాయం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
