AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యేష్ట పౌర్ణమి.. ఈ రాశుల వారికి అప్పుల బాధలు తప్పవు!

హిందూ సంప్రదాయంలో అధిక మాసంలో వచ్చే అధిక జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 2026లో మే 31 ఆదివారం రోజున ఈ పౌర్ణమి రానుంది.ఈ పౌర్ణమిని బ్లూ మూన్ అని అంటారు. ఇది రాశులపై ప్రత్యేక ప్రభావం చూపుతుందంట. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది ఆర్థిక సమస్యలను కూడా తీసుకురానుందని చెబుతున్నారు పండితులు.

Samatha J
|

Updated on: May 29, 2026 | 1:27 PM

Share
బ్లూ మూన్ భావోద్వేగ శక్తిని ఎక్కువగా కలిగి ఉంటుందంట. ఈ పౌర్ణమి ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటలకు వరకు ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు కూడా సరిగ్గా ఎదురుగా ఉండటం వలన ఇది ప్రతి రాశిని ప్రభావితం చేస్తుంది. కాగా ఈ పౌర్ణమి చెడు ప్రభావం ఏ రాశుల వారిపై ఉంటుంది? ఎవరు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఏ పని చేయాలి అనుకున్నా అది మధ్యలోనే ఆగిపోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోతారు. వ్యాపారస్తులకు సరైన లాభాలు రాక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అనుకోని విధంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఖర్చులను పెంచుతుంది. ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తుంది.

2 / 5
మకర రాశి : మకర రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆసుపత్రుల చుట్టు తిరగాల్సిన పరిస్థితులు ఎదురు అవుతాయి. ఖర్చులు అధికం అవుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందదు. అప్పులు పెరుగుతాయి. గతంలో మీరు ఇచ్చిన డబ్బు కూడా మీకు తిరిగిరావడం చాలా కష్టంతో కూడిన పని అవుతుంది. ఆదాయం తగ్గుతుంది. కష్టానికి తగిన ప్రతి ఫలం లభించక ఇబ్బందులు ఎదుర్కుంటారు.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు ఈ పౌర్ణమి సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడటం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టి వేస్తాయి. వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఎవరు అయితే డబ్బును పొదుపు చేయాలి అనుకుంటున్నారో, వారు ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచాలి. లేకపోతే మీ వద్ద ఉన్న మనీ మొత్తం ఖర్చు చేసే ఛాన్స్ లేకపోలేదు.

4 / 5
తుల రాశి : తుల రాశి వారు చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ అది చేతిలో నిలువదు, మీకు తెలియకుండానే ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. దీని వలన ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయకూడదు. ఇది మీ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవాలని పండితులు చెబుతన్నారు.

5 / 5
Follow Us
జ్యేష్ట పౌర్ణమి.. ఈ రాశుల వారికి అప్పుల బాధలు తప్పవు!
జ్యేష్ట పౌర్ణమి.. ఈ రాశుల వారికి అప్పుల బాధలు తప్పవు!
తెలియక చేస్తున్న పొరపాటు.. ఫ్రిజ్‌లో పెడితే విషంగా మారే ఆహారాలివే

బ్యాట్‌పై స్టిక్కర్ కోసం ఏకంగా బ్లాంక్ చెక్ ఆఫర్..!

ఏసీ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ప్రమాదం..

జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ధ

మిగిలిపోయిన అన్నంతో సూపర్ టేస్టీ ఫ్రైడ్ రైస్.. ఇలా చేసేయండి

అరణ్యంలో పక్షుల మృత్యుఘోష.. భయాందోళనల్లో జనం!

వరల్డ్ ఫేమస్ చికెన్ 65.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేసుకోండి..

మరో నందమూరి హీరో వచ్చేస్తున్నాడు! కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా?

కూతురు ఉన్నా లేనట్టే.. చివరి రోజుల్లో ఒంటరిగా..