తలరాత మారే టైమ్ వచ్చింది.. ఆగస్టు వరకు వీరికి అదృష్టం

Updated on: Jun 19, 2026 | 7:24 PM

గురు గ్రహం సంచారం మొదలు అయ్యింది. ఇది చాలా శుభాలనిస్తుంది, శని గ్రహం నక్షత్రంలోకి గురు గ్రహం నక్షత్ర మార్పుతో ఇది అనేక శుభాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. కాగా దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

1 / 5
గురు గ్రహం శని  నక్షత్రం అయిన పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించిది. అంతే కాకుండా ఇది మూడు రాశుల వారికి పట్టింది బంగారం, ముట్టింది ముత్యం  అవుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో ఏ శుభకార్యాలను చేసుకున్నా, అవి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాగా, ఆ రాశులు ఏవో చూసేద్దాం.

2 / 5
వృషభ రాశి :  వృషభ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. అన్నింట శుభకరమైన ఫలితాలు కలుగుతాయి.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి  అనే లాభాలు కలుగుతాయి. ఆదాయం డబుల్ అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిపే ఛాన్స్ ఉన్నది. ఆదాయం పెరగడంతో చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది చాలా అద్భుతాలను తీసుకొస్తుంది. ఆర్థిక విషయాల్లో ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి పనులను వాయిదా  వేసుకుంటూ వస్తున్నారో, వారు ఆ పనులను చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు. ఇది చాలా మంచి సమయం.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us