Lathmar Holi 2021 : రంగుల పండగ హోలీని మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారంటే..!
దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఒకటి హొలీ.. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాల కథనం. అయితే హొలీ అంటే ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం కాదు.. పురాణ కథలతో పాటుగా హోళీ పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. ఈ పండుగ విశేషం ఏమిటి..? మనదేశంలో ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.,.!
Most Read Stories