Hanuman Jayanti 2022: శని దోషం నుంచి విముక్తి కావాలంటే హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి..!

Hanuman Jayanti 2022: ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు హనుమంతుడిని పూజిస్తారు. ఈ ఏడాది

|

Updated on: Apr 16, 2022 | 1:05 PM

ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు హనుమంతుడిని పూజిస్తారు. ఈ ఏడాది హనుమాన్‌ జయంతి శనివారం వచ్చింది. హనుమంతుడిని పూజించడానికి ఈ రోజు చాలా పవిత్రమైనది.

1 / 5
మత విశ్వాసాల ప్రకారం.. శనివారం హనుమాన్, శని దేవుళ్ల ఆరాధనకు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున శని దోషం నుంచి బయటపడటానికి అనేక పరిహారాలు చేయవచ్చు.

2 / 5
హనుమాన్ జయంతి రోజున హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. జాస్మిన్ ఆయిల్‌లో సింధూరం కలిపి హనుమాన్‌ విగ్రహానికి తిలకం పెట్టండి. ఇలా చేయడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. ఆ వ్యక్తి కోరికలన్నీ నెరవేరుతాయి. మంగళవారం, శనివారం కూడా ఈ పరిహారం చేయవచ్చు.

3 / 5
హనుమాన్‌ని పూజించిన తర్వాత నెయ్యిలో సింధూరం కలిపి ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్‌, ఓం చిహ్నం వేయండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

4 / 5
తెల్లటి కాగితంపై నెయ్యి, సింధూరం కలిపి స్వస్తిక్‌ చిహ్నం గీయండి. తరువాత దానిని హనుమాన్ పాదాల దగ్గర పెట్టండి. పూజ తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని మీ పర్సులో ఉంచుకోండి. దీంతో ప్రతి పనిలో విజయంతోపాటు ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.

5 / 5
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు