AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయిన మనిషి ఆత్మ రాత్రి పూట ఇంట్లోనే తిరుగుతుందా? అందుకే సూర్యుడు ఉండగానే దహనం

గరుడ పురాణం మరణానికి సంబంధించి అనేక విషయాలను తెలియజేస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి మరణిస్తే, సాయంత్రం 6లోపే అంత్యక్రియలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అంత్యక్రియలు జరపరు? మరి ఎందుకు ఇలా? అసలు రాత్రి సమయంలో శవాన్ని ఎందుకు దహనం చేయరూ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 23, 2026 | 4:25 PM

Share
పుట్టిన ప్రతి వ్యక్తి మరణించడం అనేది సహజం. అందుకే అంటారు పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు పుట్టక తప్పదు అని, చాలవు పుట్టుకలు అనేది కామన్. అయితే మరణించిన వారికి అంత్యక్రియలు చేయడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎవరికి అయితే అంత్యక్రియలు శాస్త్రోత్తంగా జరుగుతాయో వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. లేకపోతే ఆత్మ చాలా ఇబ్బందులు పడుతూ, భూలోకంలోనే తిరుగుతుంది అని అంటారు. అందుకే ఒక వ్యక్తి చనిపోతే తప్పకుండా 11 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోత్తకంగా అంత్యక్రియలు జరిపిస్తారు.

1 / 5
ఇక గరుడ పురాణంలో మరణించడం, అంత్యక్రియల గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది.  మనిషి చనిపోవడం, చనిపోయిన తర్వాత చేసే నియమ నియబంధనల గురించి తెలియజేశారు. అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు నియమ నిష్టలతో దహన సంస్కారాలు జరుపుతారో కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు ఒక వ్యక్తి చనిపోతే సూర్యాస్తమయం అయ్యింది అంటే చాలు, తనకు అంత్యక్రియలు జరపరు. మరి దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతోంది అంటే?

2 / 5
గరుడ పురాణం శరీరం తాత్కాలికమైనది, కానీ, ఆత్మ అనేది ఎప్పటికీ శాశ్వతమైనది అని తెలియజేస్తుంది. హిందూ ధర్మ శాస్త్రాల్లో కూడా ఆత్మ, పుట్టుక, చావుల గురించి తెలియజేయడం జరిగింది. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తప్పకుండా నియమ నింబధనల ప్రకారం అంత్యక్రియలు జరపాలంట. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం అయిన తర్వాత దహనం చేయడం మంచిది కాదు అని గరుడ పురాణం తెలియజేస్తుంది.

3 / 5
గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు చేయడం అశుభకరం. సూర్యుడి వెలుగు సానుకూల శక్తికి నిదర్శనం, సూర్యుడి సమక్షంలో అంత్యక్రియలు జరిపితేనే, ఆత్మకు దేవతల ఆశీస్సులు లభిస్తాయంట, లేకపోతే ఆ వ్యక్తికి స్వర్గలోక ప్రాప్తి లభించదు, రాత్రి సమయంలో దహన సంస్కారాలు నిర్వహిస్తే ప్రతికూల శక్తులు, అసుర శక్తుల ప్రభావం ఆత్మపై ఉంటుందట. దీంతో ఆత్మ పిచాచ రూపం ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుందంట.

4 / 5
సైన్స్ పరంగా చూస్తే, పూర్వం సరిగ్గా వెలుతురు ఉండేది కాదు, అందుకోసమే రాత్రి సమయంలో దహన కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పేవారు. చీకటి కరెంట్ లేకపోవడం, శశ్మాన వాటికలు ఊరి బయట ఉండటం వలన అంత్యక్రియలు నిర్వహించడం ప్రమాదంతో కూడిన పని అయ్యేది. అందుకే వెలుతురు ఉన్నప్పుడే అంత్యక్రియలు జరిపేవారంట. అదే అనవాయితీగా కొనసాగుతుంది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
రాణుల కాలం నాటి ఈ 5 చిట్కాలతో అందాన్ని ఈజీగా పెంచుకోండి

జూలై 10 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..

సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..

మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి