శక్తివంతమైన గజకేసరి రాజయోగం.. వీరికి పట్టింది బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం. అయితే ప్రతి నెల గ్రహాలు సంచారం చేస్తుంటాయి. ఈ సమయంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. అయితే అతి త్వరలో చంద్రుడ ఇంటిలోకి గురు, శుక్ర గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీనివలన శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు తీసుకొస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
