Foreign Job Yoga: గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!

Edited By:

Updated on: Jul 23, 2026 | 6:52 PM

Telugu Astrology: జ్యోతిషశాస్త్రంలో విదేశీ ఉద్యోగావకాశాలకు సంబంధించిన యోగాలను ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. భాగ్య, వ్యయ స్థానాలతో పాటు రాహవు, శని, గురు గ్రహాలు అనుకూలంగా ఉన్నవారికి విదేశీ ఉద్యోగాలను, విదేశీ సంపాదనను, విదేశాల్లో స్థిరత్వాలను చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశులకు అక్టోబర్ లోగా విదేశీ అవకాశాలకు బాగా అనుకూలతలు కనిపిస్తున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులు. వీరికి ఆగస్టు-అక్టోబర్ నెలల మధ్య తప్పకుండా విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో వీరికి విదేశీ ఆఫర్లు అందుతాయి.

1 / 6
మేషం: ఈ రాశికి దశమ స్థానాన్ని భాగ్యాధిపతి గురువు వీక్షించడంతో పాటు, లాభ స్థానంలో విదేశీ కారకుడు రాహువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా అతి త్వరలో విదేశీ అవకాశాలు లభించే సూచనలున్నాయి. అక్టోబర్ ప్రాంతంలో వీరికి విదేశీ సంపాదన యోగం పడుతుంది. విదేశాల్లో భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కువగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో స్థిరపడడం జరుగుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాహువు సంచారం, దశమ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఆగస్టు తర్వాత విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించడంతో పాటు స్థిరత్వం కూడా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విదే శాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శని సంచారం, భాగ్యాధిపతి గురువు ఈ రాశిలో ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారు అక్టోబర్ 31 లోగా విదేశీ ఉద్యోగం సంపాదించుకోవడంతో పాటు విపరీతంగా సంపదను కూడగట్టుకునే అవకాశం ఉంది. ఈ రాశి నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు తప్ప కుండా విజయవంతమవుతాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి అన్ని విధాలుగానూ స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది.

4 / 6
తుల: ఈ రాశివారికి దశమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో, షష్ట స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా నెరవేరుతుంది. ఆగస్టు 20 తర్వాత విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్లి అక్కడే స్థిరపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా విదేశాలకు వెళ్లి సంపాదించడానికి సమయం అనుకూలంగా ఉంది. వీసా సమ స్యలు పరిష్కారమవుతాయి. ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

5 / 6
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, రాశ్యధిపతి శని మీన రాశిలో సంచారం, రాహువు ధన స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం పడుతుంది. సెప్టెంబర్ చివరలో వీరు విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు లభిస్తాయి. విదే శాల్లో స్థిరపడిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి. నిరు ద్యోగులకు విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందుతాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది.

6 / 6
మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం వల్ల ఈ రాశివారు అతి కొద్ది ప్రయత్నంతో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యలకు గానీ, ఉద్యోగాలకు గానీ వెళ్లడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదురుతుంది. విదేశాల్లో ఉన్న ఉద్యోగులు అక్కడే స్థిరపడడం, స్థిరమైన వృత్తి, ఉద్యోగాల్లో జీవితం గడపడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

Follow Us