- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu: these habits destroy married life leave them immediately Spiritual news in telugu
Chanakya Niti: ఈ అలవాట్లు భార్యాభర్తల్లో ఎవరికి ఉన్నా వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తాయి.. విడిచిపెట్టమంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కూడా చెప్పాడు. భార్యాభర్తలు కొన్ని తప్పులు చేయడం వలన వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
Updated on: Jul 19, 2022 | 11:20 AM

సమయం సందర్భం లేకుండా.. మెలికలు తిరుగుతూ మాట్లాడేవాళ్ళను మనం చూస్తూనే ఉంటాం.. మన చుట్టు పక్కల ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి మనసులో ఒకటి అనుకుంటారు.. బయటకు ఒకటి వ్యక్తం చేస్తారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అలాంటి వారికి వీలైనంత దూరం పాటించండి

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను గురించి చెప్పాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. మానవ జీవితాన్ని నరకంగా మార్చే చాణక్య నీతిలో ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆ సంఘటనలు ఏంటో తెలుసుకుందాం.

ఎవరైనా మీ లోపాలను పదే పదే బయటపెట్టి మిమ్మల్ని తగ్గించాలనుకుని కోరుకుంటే, అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తిని ఉన్నతంగా చూపించండి. దీనితో మీరు అతన్ని ఎక్కువగా చేసి చూపిస్తూ.. అతడిని తక్కువ చేసి చూపించవచ్చు. దీని వల్ల ఎదుటి వ్యక్తి మీలో తప్పులు కనిపెట్టాలని చాలాసార్లు ఆలోచిస్తారు.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో సంపద, ఆస్తికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పాడు. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఆ వ్యక్తి వద్ద ఉండదని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.

నెపం చూపడం మానుకోండి: ప్రేమలో ఎలాంటి నెపం ఉండకూడదు. ప్రేమను జీవిత భాగస్వామికి తెలియజెడానికి ఏకైక మార్గం.. స్వచ్ఛత అని చాణక్య చెప్పాడు. స్వార్ధం కంటే.. ప్రేమకు మనిషి లొంగిపోతాడు.




