AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమావాస్య రోజే నాలుగు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారి దశ తిరిగినట్లే!

అమావాస్య వచ్చేస్తుంది. అయితే అమావాస్య వస్తూనే నాలుగు రావుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తున్నాయంట. ఏప్రిల్ 17న అమావాస్య ఏర్పడుతుంది. అయితే ఇదే రోజు గురు శుక్ర గ్రహాలు రాశి సంచారం చేయగా, చంద్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయనున్నాయంట. దీని వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 07, 2026 | 3:13 PM

Share
అమావాస్య రోజే నాలుగు గ్రహాల కలయిక, అలాగే రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీని వలన బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ అమావాస్య తిథి చాలా అద్భుతంగా ఉంటుంది. అమావాస్య రోజే నాలుగు గ్రహాల కలియక వలన ఈ రాశి వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. మీడియా రంగంలో ఉన్నవారు మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు కొత్ వ్యాపారలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా అనేక రకాలుగా ప్రయోజనాలు చేకూరనున్నాయి.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అమావాస్య తిథి, నాలుగు గ్రహాల కలయిక,  రాజయోగాలు ఏర్పడటం వలన లక్కు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అన్నివిధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి.  వృత్తిరిత్యా చాలా బాగుంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి త్వరలో మంచి ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి అమావాస్య రోజు నుంచి అన్నీ శుభఫలితాలే కలుగుతాయి. అంతే కాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా అద్బుతంగా ఉంటుంది. ఏం చేసినా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు