AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయతృతీయ ఎప్పుడు ?.. బంగారం కొనడానికి సరైన శుభ ముహర్తం ఏది అంటే?

హిందూ ధర్మంలో అక్షయతృతీయకు పవిత్రమైన స్థానం ఉంటుంది. మహిళలకు చాలా ఇష్టమైన పండుగ. ఇక ఈ రోజు ఏ శుభకార్యం తలపెట్టినా, అది చాలా త్వరగా పూర్తి అవుతుంది అంటారు. ఈ రోజు ఏ పుణ్య కార్యాలకైనా మంచి ఫలితం లభిస్తుందని చెబుతారు. అయితే ఈ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది? దీని శుభ ముహుర్తాలు ఏవో చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 11, 2026 | 5:25 PM

Share
అక్షయ తృతీయ రోజూ మొత్తం చాలా శుభప్రదమైనది. ఈ అక్షయ తృతీయను స్యయం సిద్ధ ముహుర్తంగా పరిణిస్తారు.  అంటే ఈ రోజు ఏ పని ప్రారంభించాలి అనుకున్నా, దాని కోసం ప్రత్యేకంగా టైమ్ కోసం పండితులను సంప్రదించాల్సిన అవసరం లేదు అని అర్థం. ఈ రోజు గృహప్రవేశం చేసినా లేదా, వివాహం, నూతన వాహన కొనుగోలు ఇలా ఏపని చేసినా అది అద్భుతంగా కలిసి వస్తుందంట.

1 / 5
ఇక ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ 19న అక్షయ తృతీయ వస్తుంది. ఇది ఏప్రిల్ 19, ఉదయం 10,49 నిమిషాలకు ప్రారంభమై, ఏప్రిల్ 20 ఉదయం 5,51 నిమిషాలకు ముగుస్తుంది. ఇక ఈ రోజు బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం చాలా శుభప్రదం అంటారు. చాలా మంది ఈ రోజు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. అక్షయతృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం వలన ఇంటిలో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని వారి నమ్మకం.

2 / 5
ఇక ఈ రోజు బంగారం కొనుగోలు చేయడానికి శుభ సమయం విషయానికి వస్తే, ఈ రోజు మొత్తంలో ఎప్పుడు ,బంగారం వెండి లేదా కొత్త వస్తువులు కొన్నా కలిసి వస్తుందంట. ఇక ప్రత్యేకంగా సమయం అంటే,  ఏప్రిల్ 19 ఉదయం 10,49 నిమిషాల నుంచి ఏప్రిల్ 20 ఉదయం 5.51 గంటలు, ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం అత్యంత లాభదాయకం అంటున్నారు పండితులు.

3 / 5
ఇక అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన రోజులలో ఈ అక్షయ తృతీయ ఒకటి. అక్షయం అంటే నాశనం లేనిది. అందువలన ఈ రోజు ఏ పని చేసినా కలిసి వస్తుందంట. ముఖ్యంగా ఈ రోజు దానధర్మాలు చేయడం వలన విశేషమైన ప్రాముఖ్యత, పుణ్యం లభిస్తుందంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us