AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్‌ని వండేముందు కడగపోతే ఏం జరుగుతుందో తెలుసా?

ఆదివారం వస్తే చాలు అందరూ ఏదొక రకం మాంసం తింటారు. అయితే, చాలా మంది ఇంటికి తీసుకురాగానే కడుగుతారు. అసలు ఇలా కడగటం మంచి పద్ధతేనా? ఒక వేళ కడిగితే చికెన్ ఎలా వాష్ చేయాలో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 03, 2026 | 12:48 PM

Share
చికెన్ ను  ఇంటికి తీసుకురాగానే శుభ్రం చేయకుండానే వండేస్తారు. ఇంకొందరు కడిగి వండుతారు. అసలు, కోడి మాంసాన్ని కడిగి తినాలా? లేక కడగకుండా తినాలా అని ఎంతో మందికి డౌట్ ఉంది. దీని గురించి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

1 / 5
పోషకాహార నిపుణుల చెప్పిన దాని ప్రకారం, పచ్చి మాంసంలో సాల్మొనెల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంది. మనం చికెన్ ను కడిగినప్పుడు  అది వెంటనే పోదు. దీనిపైనా అలాగే పేరుకుపోయి ఉంటుంది.

2 / 5
మీ ఇంట్లో చికెన్ కడగటం అంత మంచిది కాదు. ఎందుకంటే, దీని మీద ఉండే  ఈ బ్యాక్టీరియా ఇతర పాత్రల పైన కూడా పాకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకోటి, కడిగే ముందు కొంచం జాగ్రత్తగా ఉండాలి.

3 / 5
మీ కిచెన్ లో ఉన్న పండ్లు, కూరగాయలు పైన కూడా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఇది మిగతా ఆహారాలకు కూడా అంత మంచిది కాదు.

4 / 5
అలాగే, చికెన్‌ను నీటిలో శుభ్రపరచడం వలన దాని టేస్ట్ మొత్తం పోతుంది. అయితే, చికెన్ ను  ఒకసారి కడిగి ఉడకబెట్టడం మంచిది. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు రావు. హానికరమైన బ్యాక్టీరియా  కూడా నశిస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5