Rocket Launch: విమానం ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగం సక్సెస్..నిర్ణీత కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాలు

Rocket Launch : ఆకాశం నుంచి అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగం ఎపుడైనా విన్నారా? విమానంలో రాకెట్ తీసుకువెళ్ళి ఆకాశం నుంచి దానిని లాంచ్ చేశారు కాలిఫోర్నియాలో.

|

Updated on: Jul 02, 2021 | 2:57 PM

ఇంతవరకూ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించడానికి ప్రయోగించే రాకెట్లు భూమి మీద నుంచి పంపించడం మనకు తెలుసు. కానీ, విమానంలో ఆకాశంలోకి వెళ్లి అక్కడ రాకెట్ లాంచ్ చేయడం ఎప్పుడూ తెలీదు. మొదటిసారిగా ఈ విధంగా రాకెట్ ను విమానం ద్వారా అంతరిక్షంలోకి దూసుకుపోయేలా చేశారు. ఈ అద్భుతాన్ని కాలిఫోర్నియాలోని మోజావే ఎడారి నుంచి బయలుదేరిన వర్జిన్ విమానం చేసింది.

1 / 5
వర్జిన్ 747 జెట్ కాస్మిక్ గర్ల్ జెట్ గగనతలంలోకి దాని ఎడమ రెక్క కిందుగా  70 అడుగుల (21 మీటర్లు) రాకెట్‌ను మోసుకువేల్లింది. అక్కడ మోజావే ఎడారి దీవుల దగ్గరలోని పసిఫిక్ సముద్రం మీదుగా ఎగురుతూ లాంచర్ వన్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించింది. భూమికి సుమారు 37,000 అడుగుల (11,000 మీటర్లు) ఎత్తులో ఈ ప్రయోగం జరిగింది.

2 / 5
విమానం నుంచి విడువడిన రాకెట్ ఇంజన్ స్టార్ట్ అయ్యి.. భూమికి వ్యతిరేకంగా ఏడు చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకుపోయింది. ఈ ఉపగ్రహాలు యు.ఎస్. రక్షణ విభాగం, రాయల్ నెదర్లాండ్స్ వైమానిక దళం, పోలాండ్ కు చెందినా సాట్ రివల్యూషన్ సంస్థల నుండి వచ్చాయి. ఇవి భూమిని పరిశీలించే ఉపగ్రహ సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాయి.

3 / 5
వర్జిన్ గెలాక్సీ సంస్థ చేపట్టిన ఈ రాకెట్ లాంచింగ్ తో పాటు.. ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టె కార్యక్రమం కూడా విజయవంతం అయినట్టు వర్జిన్ ఆర్బిట్ సీయీవో డాన్ హార్ట్ ప్రకటించారు. ఉపగ్రహాలు అన్నీ సరైన కక్ష్యలో ఉన్నాయని తెలిపారు.

4 / 5
వర్జిన్  తన మొదటి బ్యాచ్ ఉపగ్రహాలను జనవరిలో కక్ష్యలోకి పంపింది. నాసా-ప్రాయోజిత 10 ఉపగ్రహాలను విశ్వవిద్యాలయాలు రూపొందించాయి. అయితే ఈ ప్రయోగం అప్పట్లో విజయవంతం కాలేదు. ఇప్పుడు ఈ విజయంతో ఆకాశం నుంచి అంతరిక్షంలోకి రాకెట్ ల ద్వారా ఉపగ్రహాలను చేర్చడం సులువు అయిందని వర్జిన్ సంస్థ చెబుతోంది.  భూమి నుండి రాకెట్లను ప్రయోగించే సాంప్రదాయక మార్గంతో పోల్చితే, దాని వాయు-ప్రయోగ వ్యవస్థ ఉపగ్రహాలను తక్కువ నోటీసులో కక్ష్యలో ఉంచగలదని వర్జిన్ ఆర్బిట్ తెలిపింది.

5 / 5
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో