Heart Shrink: వారిలో గుండె పరిమాణం తగ్గిపోతోంది.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు..

|

Apr 01, 2021 | 3:37 PM

Heart Shrink: అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించే వారిలో గుండె పరిమాణం తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. భూమాకర్షణ బలం లేకపోవడం దీనికి కారణమని అధ్యయనాల్లో వెల్లడైంది.

1 / 6
 ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపిన వ్యామగాముల గుండె పరిమాణం తగ్గిపోతోందని తాజా పరిశోధనల్లో తేలింది.

2 / 6
అంతరిక్షంలో భూమాక్షరణ లేకపోవడం కారణంగా రక్తం పాదాలవైపు ప్రయాణిస్తుందని, ఈ కారణంగానే గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా దాని ఆకారాన్ని నిలుపుకుంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం.

3 / 6
దీంతో శరీరమంతా రక్తాన్ని పంపింప్ చేసే క్రమంలో అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో.. రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫలితంగా కణాలు, కణజాలం వీటిలో తగ్గిపోతాయి.

4 / 6
ఈ కారణంగానే గుండె పరిమాణం తగ్గుతుందని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు.

5 / 6
 టెక్సాస్‌లోని సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు 340 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన ఒక వ్యోమగామిపై పరిశోధనలు చేసిన అనంతరం ఈ విషయాలను వెల్లడించారు.

6 / 6
 పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం.. వ్యోమగామి, గజ ఈతగాడిలో గుండె రెండు ఎడమ జఠరికల కణాలు, కణజాలాల్లో తగ్గుదల ఉందని పరిశోధనలో వెల్లడైంది. జఠరికల వెడల్పు తగ్గినట్లు గుర్తించారు.