అంత‌రిక్షంలో వ్యోమగాముల కోసం వ్యవసాయం… ముల్లంగిని పండించిన నాసా

|

Mar 11, 2021 | 2:30 PM

అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్... నాసా మరో ఘనత సాధించింది. అంత‌రిక్షంలో ప‌ర్యటించే వ్యోమగాముల ఆక‌లి తీర్చడానికి... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ముల్లంగిని పెంచుతున్నట్లు తెలిపింది.

అంత‌రిక్షంలో వ్యోమగాముల కోసం వ్యవసాయం... ముల్లంగిని పండించిన నాసా
Follow us on