జీరో గ్రావిటీలో పునరుత్పత్తిని అధ్యయనం కొరకు కోతులను అంతరిక్షంలోకి పంపనున్న చైనా

|

Nov 07, 2022 | 3:22 PM

రోదసీపై ఆధిపత్యానికి డ్రాగన్‌ కొత్త ఎత్తులు వేస్తోంది. త్వరలో స్పేస్‌ లోకి కోతులను పంపి ప్రయోగాలు చేసుందుకు రెడీ అవుతోంది. జీరో గ్రావిటీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా ? అన్న విషయంపై పరిశోధనలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

1 / 7
రోదసీపై ఆధిపత్యానికి డ్రాగన్‌ కొత్త ఎత్తులు వేస్తోంది. త్వరలో స్పేస్‌ లోకి కోతులను పంపి ప్రయోగాలు చేసుందుకు రెడీ అవుతోంది.

2 / 7
జీరో గ్రావిటీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా ?? అన్న విషయంపై పరిశోధనలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా రోదసీలో కొత్తగా నిర్మించిన తియాంగాంగ్‌ స్పేస్‌స్టేషన్‌లో ఈ పరిశోధనలు నిర్వహిస్తారు.

3 / 7
రోదసీ లోకి పంపించిన తరువాత కోతుల ప్రవర్తన ఎలా ఉంటుంది .. వాటిపెరుగుదల ఎలా ఉంటుందన్న విషయంపై రీసెర్చ్‌ చేస్తారు.

4 / 7
రోదసీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా ? అన్న విషయం పైనే ప్రధానంగా పరిశోధన జరుగుతుంది. రోదసీలో ఇప్పటికే పలు జీవులపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు.

5 / 7
భవిష్యత్‌లో మనుషులు కూడా అక్కడ కాపురం చేసే అవకాశం ఉందా ? అన్న విషయంపై కూడా పరిశోధనలు జరిగే అవకాశం ఉంది.

6 / 7
చైనా శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎలుకలను రోదసీ లోకి పంపించి పరిశోధనలు చేశారు. ఎలుకల్లో అక్కడ పునరుత్పత్తి సాధ్యమా ? అన్న విషయంపై పరిశోధనలు జరిగాయి.

7 / 7
రష్యా , అమెరికా స్పేస్‌ స్టేషన్లకు ధీటుగా తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌ను చైనా తీర్చిదిద్దింది.