TV9 Telugu Digital Desk | Edited By: KVD Varma
Jul 15, 2021 | 1:23 PM
ఐస్ మేట్ అనే ఉపగ్రహం ఇటీవల ఒక అగ్ని పర్వతం బద్దలు అవుతున్న సన్నివేశాల్ని అంతరిక్షం అద్భుతంగా చిత్రీకరించి పంపించింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ అగ్నిపర్వతం బద్దలు అవుతున్న మామూలు దృశ్యం
ఐస్ మేట్ ఉపగ్రహం అంతరిక్షం నుంచి చిత్రీకరించిన అగ్నిపర్వతం బద్దలు అవుతున్న చిత్రం ఇది. ఇక్కడ మీరు అగ్ని పర్వతం బద్దలు అవుతున్న దృశ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు
ఇది ఆ అగ్ని పర్వతం బద్దలవుతూ విడుదల చేసిన లావా మామూలు కెమెరాలతో తీసిన దృశ్యం. ఎర్రటి లావా పర్వతం నుంచి వెలువడి పరుగులు తీస్తున్నదీ ఫొటోలో.
ఐస్ మేట్ ఉపగ్రహం అంతరిక్షం నుంచి తీసిన అగ్నిపర్వతం లావా పరుగులు తీస్తున్న దృశ్యం ఇది. ఇక్కడ కూడా ఒక నదిలా అగ్నిపర్వతం లావా ప్రవహిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది.
యూరోప్ లోని ఒక పోర్ట్ నుంచి సరుకులు ఎగుమతులు.. దిగుమతులు అవుతున్న వీడియోను ఐస్ మేట్ ఉపగ్రహం చిత్రీకరించింది. అందులోని దృశ్యం ఇది.