Samosa to Ketchup: వింత రూల్స్‌.. ఈ దేశాల్లో సమోసా, టమోటా సాస్‌ తిన్నారో జైలుకెళ్లడం ఖాయం! ఎందుకో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఆహార అలవాట్లు, భిన్న సంస్కృతులు, వేషధారణలు, భాషలు ఉన్నాయి. వ్యక్తుల వేషధారణ, భాషా వైవిధ్యం ఇలా ఎన్నో గమనించవచ్చు. అలాగే ఆయా దేశాల్లో విచిత్రమైన నియమాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలిస్తే వీటిని కూడా సీరియస్‌గా తీసుకుంటారా? అనే సందేహం వస్తుంది. సిల్లీ రీజన్స్‌కే కఠినమైన చట్టాలను ఏర్పాటు చేశాయి ఆయా దేశాలు. వాటిని ఉల్లంఘించడం క్షమించరాని నేరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Apr 24, 2024 | 9:43 AM

1 / 5
సింగపూర్‌లో చూయింగ్ గమ్ తినడం నిషేధం. 1992లో ఓ వ్యక్తి కారులో చూయింగ్ గమ్ అంటుకోవడంతో గంటల తరబడి రవాణా సేవలు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అప్పటి నుండి ఆ దేశం చూయింగ్ గమ్ నిషేధించింది.

2 / 5
సోమాలియా దేశం 2011 నుంచి సమోసాను నిషేధించింది. ఆ దేశంలో సమోసాలను తయారు చేయడం, తినడం, విక్రయించడాన్ని అతివాద గ్రూపు అల్-షబాబ్ నిషేధించింది. సమోసా త్రిభుజాకార రూపం క్రిస్టియన్ హోలీ ట్రినిటీని సూచిస్తుంది. దీని మూడు పాయింట్లు క్రైస్తవుల పవిత్ర చిహ్నాలు అని వారు నమ్ముతారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడతాయక్కడ.

3 / 5
గ్రీస్‌ దేశంలో వీడియో గేమ్‌లు నిషేధించారు. కేవలం వీడియో గేమ్‌లు మాత్రమే కాదు.. ఎలాంటి కంప్యూటర్ గేమ్‌లైనా అక్కడ ఆడటం పూర్తిగా నిషేధం. 2002లో ప్రభుత్వ చట్టం ద్వారా గ్రీస్‌లో ఈ ఆట నిషేధించారు. ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్‌కు ధరించడానికి అనుమతి లేదు. నీలం రంగు అమెరికాను గుర్తుకు తెస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు హుకూం జారీ చేశాడు. మలేషియా దేశంలో పసుపు రంగు దుస్తులు ధరించడం నిషేధం. 2015లో మలేషియా ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలు పసుపు రంగు టీషర్టులు ధరించి నిరసన తెలిపారు. దీన్ని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వ స్థలాల్లో పసుపు రంగు దుస్తులను ధరించడం నిషేధించింది.

4 / 5
సోమాలియాలో సమోసా తినలేనట్లే, ఫ్రాన్స్‌లో కెచ్‌అప్‌ కూడా తినలేరు. క్యాచ్-అప్ ఆ దేశం మొత్తంలో నిషేధించబడింది. ఫ్రాన్స్‌లో ముఖ్యంగా పాఠశాల క్యాంటీన్‌లలో కెచప్ వాడకం పూర్తిగా నిషేదం. ఫ్రెంచ్ ప్రభుత్వం ఫ్రెంచ్ వంటకాల సమగ్రతను కాపాడటం, అక్కడ 'అమెరికనీకరణ'ను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిషేధం ఆ దేశ సాంప్రదాయ రుచులు, వంటల వారసత్వం కాపాడటానికేనట.

5 / 5
Follow us
Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా

ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?

చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్

ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్

పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..

నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు

క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..

బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.

ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..