Lara Dutta: అవకాశం కోసం ఆశగా చూస్తోన్న లారా దత్తా..
రామాయణంపై వస్తున్న రూమర్ల గురించి తాను వింటూ ఉన్నానని అన్నారు నటి లారా దత్తా. ఆ సినిమాలో శూర్పణఖ, మండోదరి, కైకేయి.. తరహా పాత్రలు ఏవి ఇచ్చినా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి సినిమాలో భాగం కావాలని చాలా మందికి ఉంటుందని అన్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న రామాయణంలో రావణుడిగా యష్ కనిపిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు