
మరుసటి రోజు ఉదయం 7:15 గంటలకు కొల్లం చేరుకొనుంది. ఇక స్పెషల్ ట్రైన్ 07194 నెంబర్ తో కొల్లం డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 10. 55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:30 కు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇక స్పెషల్ ట్రైన్ 07180 చెర్లపల్లి నుంచి నవంబర్ 20, 27 డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది.

ఇక స్పెషల్ ట్రైన్ 07181 నెంబర్ తో కొల్లం లో నవంబర్ 22, 29 డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 10:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చల్లపల్లి కి చేరుకుంటుంది. ఇక చర్లపల్లిలో నవంబర్ 22, 29 డిసెంబర్ 6, 13,20, 27, 2027 జనవరి 3, 10, 17 తేదీల్లో స్పెషల్ ట్రైన్ నెంబర్ 07195 తో రాత్రి 11:45 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొల్లం జరుగుతుంది.

స్పెషల్ ట్రైన్ నంబర్ 07196 తో కొళ్లం లో నవంబర్ 24, డిసెంబర్1,8, 15, 22, 29, 2027 జనవరి 5,12,19 తేదీల్లో ఉదయం 10. 55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. స్పెషల్ ట్రైన్ 07197 నెంబర్ తో చర్లపల్లిలో డిసెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. కొళ్లంలో 17198 నెంబర్ తో బయలుదేరే ప్రత్యేక రైలు డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఇక చర్లపల్లి లో స్పెషల్ ట్రైన్ నంబర్ 07199 నంబర్ తో డిసెంబర్ 30, జనవరి 6, 19 తేదీల్లో రాత్రి 10.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. కొల్లం లో ప్రత్యేక రైలు నంబర్ 07200 జనవరి 1, 8, 15 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఇక నాందేడ్ లో స్పెషల్ ట్రైన్ 07189 నెంబర్ తో నవంబర్ 15న సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. కొల్లంలో ప్రత్యేక రైలు నంబర్ 17190 తో నవంబర్ 17న ఉదయం 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ మేరకు శబరిమలై వెళ్లే భక్తులకు రైల్వే శాఖ ప్రయాణ సౌకర్యాన్ని ఈజీ చేసే ప్రయత్నం చేస్తుంది.