కార్తీక పౌర్ణమి స్పెషల్.. పెసలు బూరెలు.. అతి బలాన్నిచ్చే ప్రోటీన్ ఫుడ్ ఇదే
కార్తీక మాసం అంటే పండుగల మాసం. ఈ మాసంలో, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున, తెలుగు రాష్ట్రాలలో చాలా ఇళ్లలో పెసల బూరెలు తయారు చేయడం ఒక సాంప్రదాయం. ఈ బూరెలు ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. పాతకాలం నుండి అమ్మమ్మలు, తయారుచేసే ఈ రుచికరమైన బూరెలను మనం కూడా ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
