రష్మిక మందన్నా 'అన్నా' అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

11 November 2026

Basha Shek

పేరుకు కన్నడ సినిమా ఇండస్ట్రీ అయినా టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్నా.

ఇక పుష్ప, పుష్ప 2, ఛావా సినిమాలతో ఈ అమ్మడి రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పాన్ ఇండియా లెవెల్ కు చేరుకుంది.

 ఇటీవలే రణబాలి తో ఆడియెన్స్ ను పలకరించిన రష్మిక ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది

కాగా తన అందం, అభినయంతో నేషనల్ క్రష్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రష్మి. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఆమెకు స్నేహితులుగా మారారు

 ఈ క్రమంలోనే టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరోను రష్మిక మందన్న తనకు సొంత అన్నలా భావిస్తుందట. అతను మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని.

నాని- రష్మికలు దేవదాస్ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పటినుంచే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట.

ఈ క్రమంలోనే హీరో నానిని ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే కాకుండా  సొంత బ్రదర్‌లా భావిస్తుందట రష్మిక మందన్నా.

కాగా రష్మిక నటించిన లేటెస్ట్ సినిమా మైసా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆమె గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది.

అలనాటి అందాల తార శ్రీదేవీ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదట హిందీ సినిమాలతో కెరీర్ ఆరంభించిందీ అందాల తార.

అనుపమా పరమేశ్వరన్..  పేరుకు మలయాళం హీరోయినే అయినా ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంద అందాల తార.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.