తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో భారీ కొండచిలువ కలకలం రేపింది. 13వ కిలోమీటర్ వద్ద రోడ్డుపైకి వచ్చిన కొండచిలువను చూసి వాహనదారులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆ భారీ కొండచిలువను అధికారులు ఎలా పట్టుకున్నారు? ఆ తర్వాత ఎక్కడ విడిచిపెట్టారు?