Gold Rate: భారీ పతనం.. రూ.10 వేలు తగ్గిన బంగారం ధర.. కుప్పకూలుతున్న వెండి
Gold, Silver Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధరలు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 3 శాతం పడిపోయిన పసిడి ధర ఔన్సుకు 3,880 డాలర్ల స్థాయికి చేరింది. ఒక దశలో 13 నెలల కనిష్ట స్థాయిని కూడా తాకింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
