కిడ్నీలో రాళ్ళను పిండిని చేసే పవర్ఫుల్ ఆకు.. పచ్చిగా తినొచ్చు.. ఎండబెట్టి కూడా వండుకోవచ్చు
ఈ ఆకులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కువ వేసవిలో దొరుకుతుంది. ఇది తెలియని వారంటూ ఉండరు. కానీ కొందరికి దీనిని ఎలా తినాలో తెలియదు. ఇది తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా తెలియదు. అన్ని చెట్ల మాదిరే, ఈ చింత చెట్ల ఆకులు కూడా ఎప్పటికప్పుడు రాలి పోతాయి. ఆ తర్వాత లేత చిగురులు వస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
