బియ్యం కడిగిన నీళ్ల మాయ.. ఇలా వాడితే గులాబీ పూలు గుత్తులుగా పూస్తాయి!

Updated on: Mar 30, 2026 | 10:44 AM

బియ్యం నీళ్లను ఇలా వాడితే గులాబీ మొక్కలకు పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఈ నీళ్లను చాలా మంది పారబోస్తారు, కానీ, వీటితో మొక్కలకు ఎంత ఉపయోగం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి, ఆలస్యం చేయకుండా ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
బియ్యం నీళ్లను ఎలా ఉపయోగించాలంటే ?  బియ్యం నీళ్లను చాలా మంది పారబోస్తారు, కానీ, వీటితో మొక్కలకు ఎంత ఉపయోగం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి, ఆలస్యం చేయకుండా ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
మొక్కలు ఎదగాలంటే పోషకాలు చాలా ముఖ్యం. వీటికి వారంలో రెండు నుంచి మూడు సార్లు బియ్యపు నీళ్లను పోయడం వలన అవి బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వాటిలో గులాబీ మొక్కలు కూడా ఒకటి. మీరు బియ్యాన్ని వంపేటప్పుడు వాటిని పోస్తే పూలు వస్తాయి.

3 / 5
ఎందుకంటే బియ్యపు నీళ్లు పిండి పదార్థాల నుంచి వస్తాయి కాబట్టి. మొక్కలకు బలంగా ఉంటాయి. అంతేకాదు, ఇది చెడు  బ్యాక్టీరియాను అంతం చేసి మంచి బ్యాక్టీరియాను బాగా పెంచుతుంది. ముఖ్యంగా, కొన్ని రకాల మొక్కలకు ఈ బియ్యపు నీళ్ళు బాగా  పని చేస్తాయి.

4 / 5
గులాబీ మొక్కలకు ఈ బియ్యం నీళ్ళను పోయడం వీటికి ఉన్న పురుగు పోయి, మొగ్గలు పడతాయి. అంతేకాదు, వీటిలో ఇంకా 
పొటాషియం, భాస్వరం కూడా ఉంటాయి. ఇవి మొక్కలు పెరగడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.  ఇంకా గులాబీ మొక్కలకు కాపు కూడా ఎక్కువగా పడతాయి.

గులాబీ మొక్కలకు ఈ బియ్యం నీళ్ళను పోయడం వీటికి ఉన్న పురుగు పోయి, మొగ్గలు పడతాయి. అంతేకాదు, వీటిలో ఇంకా పొటాషియం, భాస్వరం కూడా ఉంటాయి. ఇవి మొక్కలు పెరగడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇంకా గులాబీ మొక్కలకు కాపు కూడా ఎక్కువగా పడతాయి.

5 / 5
గులాబీ మొక్కలు వేసవి కాలంలో ఎక్కువగా వాడిపోతుంటాయి. అలాంటి సమయంలో వీటి ఒక రోజంతా బియ్యంలో బాగా నానబెట్టి ఆ తర్వాత రోజు ఈ నీటిని మొక్కలపై చల్లితే ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. ఇంకా గంజి నీళ్లు పోసినా కూడా పూలు బాగా పూస్తాయి. ఈ సారి వీటిని పాటించండి.

Follow Us