AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

March 31 Deadline: మార్చి 31 డెడ్‌లైన్.. మీరు పూర్తి చేయాల్సిన కీలక పనులు ఇవే!

March 31 Deadline: 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపుకు చేరుకుంది. మార్చి 31వ తేదీ పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారస్తులకు అత్యంత కీలకమైన గడువు. ఈ లోపు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయకపోతే, మీరు ఎక్కువ పన్ను చెల్లించాల్సి రావడం లేదా పెనాల్టీలు పడే అవకాశం ఉంది. మీరు తప్పనిసరిగా గమనించాల్సిన అంశాలు ఇక్కడ ఉన్నాయి..

Subhash Goud
|

Updated on: Mar 30, 2026 | 10:54 AM

Share
1. పన్ను ఆదా పెట్టుబడులు (Tax Saving Investments) పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకున్న వారు సెక్షన్ 80C కింద మినహాయింపులు పొందడానికి ఇదే చివరి అవకాశం. PPF, SSY, NPS: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి పథకాల్లో పెట్టుబడులు మార్చి 31 లోపు పూర్తి కావాలి. ఈ తేదీ దాటితే, ఆ పెట్టుబడులు తదుపరి ఆర్థిక సంవత్సరానికి లెక్కిస్తారు.

1 / 7
2. పెట్టుబడి ఆధారాలు సమర్పించడం: ఉద్యోగులు తాము చేసిన ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను (Supporting Documents) తమ సంస్థలకు సమర్పించాలి. ఒకవేళ గడువులోపు సమర్పించకపోతే, మీ చివరి నెల జీతంలో ఎక్కువ మొత్తంలో TDS కట్ అయ్యే అవకాశం ఉంది.

2 / 7
3. అప్‌డేటెడ్ రిటర్న్స్ (ITR-U) కోసం చివరి అవకాశం: అసెస్మెంట్ ఇయర్ 2021–22కి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులలో ఏవైనా పొరపాట్లు ఉన్నా లేదా ఆదాయాన్ని తక్కువగా చూపించినా, వాటిని సరిచేసుకుని ITR-U ఫైల్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే నోటీసుల నుండి తప్పించుకోవచ్చు.

3 / 7
4. క్యాపిటల్ గెయిన్స్ ప్లానింగ్: మీ స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోండి. లాభాలను (Gains) గతంలో వచ్చిన నష్టాలతో (Losses) సర్దుబాటు చేయడం (Tax Loss Harvesting) ద్వారా మీ మొత్తం పన్ను భార తగ్గించుకోవచ్చు.

4 / 7
5. వ్యాపారస్తుల కోసం డిప్రిసియేషన్ (Depreciation): వ్యాపార అవసరాల కోసం కొనుగోలు చేసిన యంత్రాలు లేదా ఇతర ఆస్తులపై డిప్రిసియేషన్ ప్రయోజనం పొందాలంటే, ఆ ఆస్తి మార్చి 31 లోపు వినియోగంలోకి రావాలి.

5 / 7
GST కి సంబంధించి చేయాల్సిన పనులు: రికన్సిలియేషన్: మీ GST రిటర్న్స్ (GSTR-1, GSTR-3B), మీ అకౌంట్ బుక్స్‌లోని వివరాలను సరిపోల్చుకోండి. ఏవైనా తేడాలు ఉంటే మార్చి రిటర్నుల్లో సరిచేయాలి. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC): మీరు పొందిన ITC వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి. పొరపాటున పొందిన లేదా అనర్హమైన క్రెడిట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి.

6 / 7
LUT ఫైలింగ్: ఎగుమతులు చేసే వ్యాపారస్తులు IGST చెల్లించకుండా సరఫరా చేయాలనుకుంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం (FY 2026-27) కోసం కొత్త Letter of Undertaking (LUT)ను ఏప్రిల్ 1 లోపు ఫైల్ చేయాలి. ఈ-ఇన్వాయిసింగ్: 2025-26లో రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు, ఏప్రిల్ 1 నుండి తప్పనిసరిగా ఈ-ఇన్వాయిస్ జారీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. చివరి నిమిషంలో హడావిడి పడకుండా, ఈ పనులన్నింటినీ మార్చి 31 లోపు పూర్తి చేయడం ద్వారా మీ ఆర్థిక ప్రణాళికను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

7 / 7
Follow Us
IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా?

శ్రీలంక విమానమెక్కిన టీమిండియా.. కానీ ఆ కీలక ప్లేయర్ మిస్సింగ్

భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి

అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..

అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే

గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ

శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!