బియ్యం నీరు వాడితే జుట్టు పెరుగుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

|

Sep 22, 2024 | 3:47 PM

సీజన్ మారుతున్నప్పుడు జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, జీవనశైలిలో మార్పులు వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఒత్తిడి, ఆందోళన కూడా జుట్టు సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, జుట్టురాలడానికి రీజన్ ఏదైనా కావొచ్చు. కానీ వెంటనే వాటిని గుర్తించి.. కంట్రోల్ చేస్తే కచ్చితంగా హెయిర్ ఫాలో కంట్రోల్ అవుతుంది. అలాంటి వంటింట్లో చిట్కాల్లో బియ్యం నీటితో జుట్టుకు చికిత్స చేయటం ఒక మంచి పద్ధతి.. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
ఎన్నో ఏళ్లుగా బ్యూటీ, హెయిర్ బెనిఫిట్స్ కోసం రైస్​ వాటర్​ను ఉపయోగిస్తున్నారు. బియ్యం నీరు జుట్టుకుని చాలా మంచిదంటూ.. హెయిర్ ఫాలో కంట్రోల్ చేస్తుంది. బియ్యం నీరు జుట్టు తంతువులను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చివర్లు విరిగిపోవడాన్ని, చీలికలను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మందంగా, పొడవాటి జుట్టుకు దోహదం చేస్తుంది. డ్యామేజ్డ్ హెయిర్‌ని రిపేర్ చేస్తుంది.

2 / 6
కానీ, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. మీకు మీ జుట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా, అందుకు చికిత్స తీసుకుంటున్నా ఇలాంటివి పాటించే ముందు వైద్యులను సంప్రదించటం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

3 / 6
Rice Water

Rice Water

4 / 6
జుట్టును వాష్‌ చేయడానికి ఉపయోగించడం వల్ల కూడా ప్రభావం ఉంటుంది. ఇది మీ జుట్టు అందాన్ని కాపాడుకోవడానికి ఒక్క బియ్యం నీరే వందపాళ్లు ఉపయోగపడుతుంది. కాబట్టి, బియ్యం కడిగిన నీటిని జుట్టు మూలాల్లోకి పట్టించి స్మూత్‌గా మసాజ్ చేయండి. ఇది మీ జుట్టును అందంగా, మెరిసేలా చేస్తుంది.

5 / 6
అలాగే, హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో అవిసె గింజల పొడి, బియ్యం పిండిని కలపండి. ఇందులో కొన్ని చెంచాల బియ్యం నీటిని కలపాలి. చిక్కటి మిశ్రమం తయారు చేసుకుని, జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. దీంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు.

6 / 6
బియ్యం కడిగిన నీరు మీ జుట్టు మూలాల్లో సరైన విటమిన్ల లోపాన్ని పూరిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లతో తలస్నానం చేయటం వల్ల చుండ్రు పోతుంది. తలపై ఉండే చిన్న చిన్న పొక్కులు వంటివి కూడా తగ్గిపోతాయి. జుట్టు నిగనిగలాడుతుంది.